Saturday, March 23, 2013

లలిత సహస్రనామం

లలిత సహస్రనామం

ఓం
ఓం ఐమ్ హ్రీం శ్రీం
అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామన్త్ర స్య
వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ చన్డః
శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా శ్రీ మద్ వాగ్భవ -
కుటేతిబీజం మధ్య కూటేతి శక్తిఃశక్తిన్యాసం కరన్యాసన్జ్చ కుర్యత్ మమ
శ్రీ లలితా పరమేశ్వరీ ప్రసాద సిధ్యర్ త్తే జవే వినియోగః

ధ్యానం

సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్
తారనాయక శేఖరాం స్మితముఖిం ఆపీనవక్షోరుహాం
పాణిభ్యామళిపూర్ ణ్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాంధ్యాయేత్ పరామంబికాం
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షిం
హేమాంభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం
సర్వ్వాలజ్కరయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాంభవానీం
శ్రీ విద్యాం శాన్తమూర్ త్తిం సకల సురసుతాం సర్ వస న్పత్ ప్రదాత్రిం

సకుజ్కుమవిలేపనామాలికచుంబికస్తురికాం
నమన్దహసితేక్షణాం సశరచాపపాశాజ్కుశాం
అశేషజనమోహీనీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం

అరుణాం కరుణాతరజ్గితాక్షిం
ధృతపాశాన్జ్కశ పుష్పబాణచాపం
అణిమాదిభిరావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానిం

మూలమన్త్రం

ఓం హ్రీం లలితాంబికాయై నమః
క ఎ ఇ ల హ్రీం

హ స క హ ల హ్రీం
స క ల హ్రీం

సహస్ర నామావలి

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మహారాజ్జ్ఞ్యై నమః
ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః
ఓం చిదగ్నికుణ్ఠసంభూతాయె నమః
ఓం దేవకార్యసముద్యతాయె నమః
ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః
ఓం చతుర్ బాహుసమన్వితాయై నమః
ఓం రాగస్వరూపపాశాడ్యా యై నమః
ఓం క్రోధాకారాజ్కుశోజ్వలాయై నమః
ఓం మనోరూపేక్షుకోదణ్డాయై నమః (10)
ఓం పఞ్చ్తతన్మాత్రసాయకాయై నమః
ఓం నిజారుణప్రభాపూరమజ్జత్బ్రహ్మాణ్డలాయై నమః
ఓం చన్పకాశోకపున్నాగసౌగాన్ధికలసత్కచాయై నమః
ఓం కురువిన్దమణిశ్రేణీకనత్కోటీరమణ్ణితాయై నమః
ఓం అష్టమీచన్ద్రవిభ్రాజదళికస్థలశోభితాయై నమః
ఓం ముఖచన్ద్రకళజ్కాభమృగనాభివిశేషకాయై నమః
ఓం వదనస్మర మాంగల్యగృహతోరణచిల్లికాయై నమః
ఓం వక్త్రలక్ష్మీపరివాహచలన్మీనాభలోచనాయై నమః
ఓం నవచన్పకపుష్పాభనాసాదణ్డ విరాజితాయై నమః
ఓం తారాకాన్తితిరస్కారినాసాభరణభాసురాయై నమః (20)
ఓం కదంబమఞ్జ రీ క్నుప్తకర్ ణ్ణపూరమనోహరాయై నమః
ఓం తాటజ్కుయుగళీభూతతపనోడుపామణ్డలాయై నమః
ఓం పద్మరాగశిలాదర్ శాపరిభావికపోలభువే నమః
ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిదనచ్ఛదాయై నమః
ఓం శుద్ధవిద్యాజ్కురాకారద్విజపజ్ క్తిద్వాయోజ్జ్వలాయై నమః
ఓం కర్ ప్పూరవీటికామోదసమాకర్ షద్దిగన్తరాయై నమః
ఓం నిజసల్లాపమాధుర్యవినిర్ భత్ సీతకచ్ఛవ్యై నమః
ఓం మన్దస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః
ఓం అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితాయై నమః
ఓం కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకన్దరాయై నమః (30)
ఓం కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై నమః
ఓం రాత్నగ్రై వేయచిన్తాకలోలముక్తాఫలాన్వితాయై నమః
ఓం కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తస్యై నమః
ఓం నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయాయై నమః
ఓం లక్ష్యరోమలతాధారతా సమ్మున్నేయమాధ్యమాయై నమః
ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధవలిత్రయాయై నమః
ఓం అరుణారుణకౌసుంభవస్త్ర భాస్వత్కటీతట్యై నమః.
ఓం రాత్నకింకిణికారమ్యరశనాదమభూషితాయై నమః
ఓం కామేశజ్ఞాతసౌభాగ్యమార్ ద్దవోరుద్వాయాన్వితాయై నమః
ఓం మాణిక్యమకుటాకారజానుద్వవిరాజితాయై నమః (40)
ఓం ఇన్ద్ర గోపపరిక్షిప్తస్మరతూణాభజంఖికాయై నమః
ఓం గూడగుల్ఫాయై నమః
ఓం కూర్ మ్మపృష్ ఠజయిష్ ణుప్రపదాన్వితాయై నమః
ఓం నఖదీధితిసంఛన్ననమజ్జజతమోగుణాయై నమః
ఓం పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయై నమః
ఓం శిఞ్జనమణిమఞ్జరమణ్డితశ్రీపదాంబుజాయై నమః
ఓం మరాళీమన్దగమనాయై నమః
ఓం మహాలావణ్యశేవధయేనమః
ఓం సర్ వ్వారుణాయై నమః
ఓం అనవద్యాంగ్యైనమః (50)
ఓం సర్ వ్వాభరణభూషితాయై నమః
ఓం శివకామేశ్వరాజ్కుస్థాయై నమః
ఓం శివాయై నమః
ఓం స్వాధీనవల్లభాయై నమః
ఓం సుమేరుమద్ధ్యశృంగస్థాయై నమః
ఓం శ్రీమన్నగరనాయికాయై నమః
ఓం చిన్తామణిగృహాన్తస్థాయై నమః
ఓం పఞ్చబ్రహ్మాసనస్థితాయై నమః
ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః
ఓం కదంబవనవాసిన్యై నమః (60)
ఓం సుధాసాగరమధ్యస్థాయైనమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామదాయిన్యై నమః
ఓం దేవర్ షిగణసంఘాతస్ తూయమానాత్మవైభవాయై నమః
ఓం భణ్డాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః
ఓం సంపత్కరీసమారుఢసిన్ధురవ్రజాసేవితాయై నమః
ఓం అశ్వారూఢాధిష్ ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః
ఓం చక్రరాజరథారుఢాసర్ వ్వాయుధపరిష్ కృతాయై నమః
ఓం గేయచక్రరథారుఢామన్త్ర్తణీపరిసేవితాయై నమః
ఓం కిరిచక్రరథారూఢదణ్డనాథాపురస్ కృతాయై నమః (70)
ఓం జ్వాలామాలినికాక్షిప్ తవహ్నిప్రాకారమధ్యగాయై నమః
ఓం భణ్డసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్ షితాయై నమః
ఓం నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్ సుకాయై నమః
ఓం భణ్డపుత్రవధోద్యుక్తబాలావిక్రమణన్దితాయై నమః
ఓం మాన్త్ర్హిణ్యంబావిరచితవిశంగవధతోషితాయై నమః
ఓం విశుక్రప్రాణహరణవారాహీవీర్యనన్దితాయై నమః
ఓం కామేశ్వరముఖాలోకకల్ పితశ్రీగాణేశ్వరాయై నమః
ఓం మహాగణేశనిర్ భిన్నవిఘ్ నయన్త్రప్రహర్ షితాయై నమః
ఓం భణ్డాసరేన్ద్రనిర్ మ్ముక్తశస్త్రప్రత్యస్ త్రవర్ షిణ్యై నమః
ఓం కరాంగులీనఖోత్పన్ననారాయణదశాకృత్యైనమః (80)
ఓం మహాపాశుపతాస్ త్రాగ్నినిర్ ద్దగ్ద్దాసురసైనికాయై నమః
ఓం కామేశ్వరాస్ త్రనిర్ ద్దగ్ద్దసభణ్డాశురశూన్యకాయై నమః
ఓం బ్రహ్మోపేన్ద్రమహేన్ద్రాదిదేవసంస్ తుతవైభవాయై నమః
ఓం హరనేత్రాగ్నిసందగ్ద్ద్ధకామసఞీవనౌషద్యై నమః
ఓం శ్రీమద్వాగ్భవకుటైకస్వరూపముఖపజ్కుజాయై నమః
ఓం కణ్ఠాధఃకటిపర్యన్తమధ్యకూటస్వరూపిణ్యైనమః
ఓం శక్తికూటైకతాపన్నకట్యధోభాగ ధారిణ్యై నమః
ఓం మూల మన్త్రాత్మికాయై నమః
ఓం మూలకూటత్రయకళేబరాయై నమః
ఓం కుళామృతైకరసికాయై నమః (90)
ఓం కుళసజ్కేతపాలిన్యై నమః
ఓం కులాంగనాయై నమః ఓం కులాన్తస్థాయై నమః
ఓం కౌలిన్యై నమః
ఓం కులయోగిన్యై నమః
ఓం అకులాయై నమః
ఓం సమయాన్తస్థాయై నమః
ఓం సమయాచారతత్పరాయై నమః
ఓం మూలాధారైకనిలయాయై నమః
ఓం బ్రహ్మగ్రన్థి విభేదిన్యై నమః (100)

ఓం మణిపూరాన్తరుదితాయై నమః
ఓం విష్ ణుగ్రన్థివిభేదిన్యై నమః
ఓం ఆజ్ఞాచాక్రాన్తరాళస్థాయై నమః
ఓం రుద్రగ్రన్థి విభేదిన్యై నమః
ఓం సహస్రారాంబుజరూఢాయై నమః
ఓం సుదాసారాభివర్ షిణ్యై నమః
ఓం తటిల్లతాసమరుచ్యై నమః
ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః
ఓం మహాసక్త్యై నమః
ఓం కుణ్డలిన్యై నమః
(110)

ఓం బిసతన్తుతనీయన్యై నమః
ఓం భావాన్యై నమః
ఓం భావనాగమ్యాయైనమః
ఓం భవారణ్యకుఠారికాయై నమః
ఓం భద్రప్రియాయై నమః
ఓం భద్రమూర్ త్యై నమః
ఓం భక్త సౌభాగ్యదాయిన్యై నమః
ఓం భక్తిప్రియాయై నమః
ఓం భక్తిగమ్యాయైనమః
ఓం భక్తివశ్యాయై నమః
(120)

ఓం భయాపహాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శారదారాధ్యాయై నమః
ఓం శర్ వాణ్యై నమః
ఓం శర్ మ్మాదాయిన్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శ్రీకర్యై నమః
ఓం సాద్ధ్యై నమః
ఓం శరచ్చన్ద్రనిభాననాయై నమః
ఓం శాతోదర్యైనమః
(130)ఓం శాన్తిమత్యై నమః
ఓం నిరఞజనాయై నమః
ఓం నిర్ లేపాయై నమః
ఓం నిర్ మ్మలాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం నిరాకులాయై నమః
ఓం నిర్ గుణాయై నమః
ఓం నిష్కాళాయై నమః
(140) ఓం శాన్తాయై నమః
ఓం నిష్కామాయై నమః
ఓం నిరుపప్లవాయై నమః
ఓం నిత్యముక్తాయై నమః
ఓం నిర్ వ్వికారాయై నమః
ఓం నిష్ప్రపఞాచ్ యై నమః
ఓం నిరాశ్రయాయై నమః
ఓం నిత్యశుద్ధాయై నమః
ఓం నిరవద్యాయై నమః
(150)ఓం నిరన్తరాయై నమః
ఓం నిష్కారణాయై నమః
ఓం నిష్కళజ్కాయై నమః
ఓం నిరుపాధయై నమః
ఓం నిరీశ్వరాయై నమః
ఓం నీరాగాయై నమః
ఓం రాగమథనాయై నమః
ఓం నిర్ మ్మదాయై నమః
ఓం మదనాశిన్యై నమః
ఓం నిశ్చిన్తాయై నమః
(160) ఓం నిరహజ్కారాయై నమః
ఓం మోహనాశిన్యై నమః
ఓం నిర్ మ్మమాయై నమః
ఓం మమతాహన్త్ర్యై నమః
ఓం నిష్పాపాయై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నిష్ క్రోధాయై నమః
ఓం క్రోదశ మన్యై నమః
ఓం నిర్ లోభాయై నమః
(170)ఓం లోభనాశిన్యై నమః
ఓం నిస్సంశయాయై నమః
ఓం సంశయఘ్ న్యై నమః
ఓం నిర్ భవాయై నమః
ఓం భవనాశిన్యై నమః
ఓం నిర్ వికల్పాయై నమః
ఓం నిరాబాధాయై నమః
ఓం నిర్ భేదాయై నమః
ఓం భేదనాశిన్యై నమః
ఓం నిర్ న్నాశాయై నమః
(180)ఓం మృత్యుమథన్యై నమః
ఓం నిష్క్రియాయై నమః
ఓం నిష్పరిగ్రహాయై నమః
ఓం నిస్తులాయై నమః
ఓం నీలచికురాయై నమః
ఓం నిరపాయాయై నమః
ఓం నిరత్యయాయై నమః
ఓం దుర్ ల్లభాయై నమః
ఓం దుర్ గమాయై నమః
ఓం దుర్ గాయై నమః
(190) ఓం దుఖహన్త్యై నమః
ఓం సుఖప్రదాయై నమః
ఓం దుష్టదూరాయై నమః
ఓం దురాచారశమన్యై నమః
ఓం దోషవర్ జ్జితాయై నమః
ఓం సర్ వ్వజ్ఞాయై నమః
ఓం సాన్ద్రకరుణాయై నమః
ఓం సమానాధికవర్జ్జితాయై నమః
ఓం సర్ వ్వశక్తిమయై నమః
ఓం సర్ వ్వమంగళాయై నమః
(200)
ఓం సద్గతిప్రదాయై నమః
ఓం సర్ వేశ్వర్యై నమః
ఓం సర్ వమయ్యై నమః
ఓం సర్ వ్వమన్త్రస్వరూపిణ్యై నమః
ఓం సర్ వ్వయన్త్రాత్మికాయై నమః
ఓం సర్ వ్వతన్త్రరూపాయై నమః
ఓం మనోన్మన్యై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
(210)ఓం మృడప్రియాయై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహాపూజ్యాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాసత్వాయై నమః
ఓం మహాశక్త్యైనమః
ఓం మహాభారత్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహైశ్వర్యాయై నమః
(220)ఓం మహావీర్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాసిద్ధ్యై నమః
ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః
ఓం మహాతన్త్రాయై నమః
ఓం మహాయన్త్రాయై నమః
ఓం మహాసనాయై నమః
ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః
(230)ఓం మహభైరవపూజితాయై నమః
ఓం మహేశ్వరమహాకల్పమహాతాణ్డ వసాక్షిణ్యై నమః
ఓం మహాకామేశమహిష్యై నమః
ఓం మహాత్రిపురసున్దర్యై నమః
ఓం చతుఃషష్ ట్యుపచారాడ్యాయై నమః
ఓం చతుఃషష్టికలామయై నమః
ఓం మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితాయై నమః
ఓం మనువిద్యాయై నమః
ఓం చన్ద్ర మణ్డలమధ్యగాయై నమః
(240)ఓం చారురూపాయై నమః
ఓం చారుహాసాయై నమః
ఓం చారుచన్ద్ర కలాధరాయై నమః
ఓం చరాచర జగన్నాథాయై నమః
ఓం చక్రరాజనికేతనాయై నమః
ఓం పార్ వత్యై నమః
ఓం పద్మనయనాయై నమః
ఓం పద్మరాగ సమప్రభాయై నమః
ఓం పఞ్చప్రేతాసనాసీనాయై నమః
ఓం పఞ్చబ్రహ్మస్వరూపిణ్యై నమః
(250)ఓం చిన్మయై నమః
ఓం పరమానన్దాయై నమః
ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః
ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః
ఓం ధర్ మ్మాధర్ మ్మవివర్ జ్జితాయై నమః
ఓం విశ్వరూపాయై నమః
ఓం జాగారిణ్యై నమః
ఓం స్వపన్త్యై నమః
ఓం తైజసాత్మికాయై నమః
ఓం సుప్ తాయై నమః
(260)ఓం ప్రజ్ఞాత్మికాయై నమః
ఓం తుర్యాయై నమః
ఓం సర్ వావస్థావివర్ జ్జితాయై నమః
ఓం సృష్టికర్ త్ర్యై నమః
ఓం బ్రహ్మరూపాయై నమః
ఓం గోప్ త్ర్యై నమః
ఓం గోవిన్దరూపిణ్యై నమః
ఓం సంహారిణ్యై నమః
ఓం రుద్రరూపాయై నమః
ఓం తిరోధానకర్యై నమః
(270)ఓం ఈశ్వర్యై నమః
ఓం సదాశివాయై నమః
ఓం అనుగ్రహదాయై నమః
ఓం పఞ్చకృత్యపరాయణాయై నమః
ఓం భానుమణ్డలమధ్యస్థాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం పద్మాసనాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మనాభసహోదర్యై నమః
(280) ఓం ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావల్యై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రపాదే నమః
ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః
ఓం వర్ ణ్ణాశ్రమవిధాయిన్యై నమః
ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః
ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః
ఓం శ్రుతిసీమన్తసిన్దూరీకృతపదాబ్జధూళికాయై నమః
ఓం సకలాగమసన్దోహశుక్తిసన్ముటమౌక్తికాయై నమః
(290) ఓం పురుషార్ త్థప్రదాయై నమః
ఓం పూర్ ణ్ణాయై నమః
ఓం భోగిన్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం అనాదినిధనాయై నమః
ఓం హరిబ్రహ్మెన్ద్రసేవితాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం నాదరూపాయై నమః
ఓం నామరూపవివర్ జ్జితాయై నమః
(300)
ఓం హ్రీంకార్యై నమః
ఓం హ్రీమత్యై నమః
ఓం హృద్యాయై నమః
ఓం హేయోపాదేయవర్జ్జితాయై నమః
ఓం రాజరాజార్ చ్చితాయై నమః
ఓం రాజ్ఞ్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రాజీవలోచనాయై నమః
ఓం రఞ్జ న్యై నమః
ఓం రమణ్యై నమః
(310)ఓం రస్యాయై నమః
ఓం రణత్కిఙ్కిణి మేఖలాయై నమః
ఓం రమాయై నమః
ఓం రాకేన్దువదనాయై నమః
ఓం రతిరూపాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం రక్షాకర్యై నమః
ఓం రాక్షసఘ్న్యై నమః
ఓం రామాయై నమః
ఓం రమణలన్పటాయై నమః
(320)ఓం కామ్యాయై నమః
ఓం కమకలారూపాయై నమః
ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం జగతీకన్దాయై నమః
ఓం కరునార సగారాయై నమః
ఓం కాలావత్యై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం కాన్తాయై నమః
ఓం కాదంబరీప్రియాయై నమః
(330)ఓం వరదాయై నమః
ఓం వామనయనాయై నమః
ఓం వారుణీమదవిహ్వలాయై నమః
ఓం విశ్వాధికాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం విన్ధ్యాచలనివాసిన్యై నమః
ఓం విధాత్ర్యై నమః
ఓం పేదజనన్యై నమః
ఓం విష్ ణుమాయాయై నమః
ఓం విలాసిన్యై నమః
(340)ఓం క్షేత్రస్వరూపాయై నమః
ఓం క్షేత్రేశ్యై నమః
ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః
ఓం క్షయవృద్ధివినిర్ ముక్తాయై నమః
ఓం క్షేత్రపాలసమర్ చ్చితాయై నమః
ఓం విజయాయై నమః
ఓం విమలాయై నమః
ఓం వన్ద్యాయై నమః
ఓం వన్దారుజసవత్సలాయై నమః
ఓం వాగ్వాదిన్యై నమః
(350)ఓం వామకేశ్యై నమః
ఓం వహ్నిమణ్డలవాసిన్యై నమః
ఓం భక్తి మత్కల్పలతికాయై నమః
ఓం పశుపాశవిమోచిన్యై నమః
ఓం సంహృతాశేషపాషణ్డాయై నమః
ఓం సదాచారప్రవర్త్తికాయై నమః
ఓం తాపత్రయాగ్నిసన్తప్తసమాహ్లోదనచన్ద్రికాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం తాపసారాధ్యాయై నమః
ఓం తనుమద్ధ్యాయై నమః
(360)ఓం తమోపహాయై నమః
ఓం చిత్యై నమః
ఓం తత్పదలక్ష్యార్ త్థాయై నమః
ఓం చిదేకరస్వరూపిణ్యై నమః
ఓం స్వాత్మానన్దలవిభూతబ్రహ్మాద్యానన్దసన్తత్యై నమః
ఓం పరాయై నమః
ఓం ప్రత్యక్చి తీరూపాయై నమః
ఓం పశ్యన్త్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం మధ్యమాయై నమః
(370)ఓం వైఖరీరూపాయై నమః
ఓం భక్తమానసహంసికాయై నమః
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః
ఓం కృతజ్ఞాయై నమః
ఓం కామపూజితాయై నమః
ఓం శృంగారరససన్పూర్ ణ్ణాయై నమః
ఓం జయాయై నమః
ఓం జాలన్దరస్థితాయై నమః
ఓం ఓఢ్యాణపీఠనిలయాయై నమః
ఓం బిన్దుమణ్డలవాసిన్యై నమః
(380)ఓం రాహోయాగాక్రమారాధ్యయై నమః
ఓం రహస్ తర్ ప్పణతర్ ప్పితాయై నమః
ఓం సద్యః ప్రసాదిన్యై నమః
ఓం విశ్వసాక్షిణ్యై నమః
ఓం సాక్షివర్ జ్జితాయై నమః
ఓం షడంగదేవతాయుక్తాయై నమః
ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం నిరుపమాయై నమః
ఓం నిర్ వ్వాణసుఖదాయిన్యై నమః
(390)ఓం నిత్యషోడశికారూపాయై నమః
ఓం శ్రీకణ్ఠార్ ద్ధశారీరిణ్యై నమః
ఓం ప్రభావత్యై నమః
ఓం ప్రభారూపాయై నమః
ఓం ప్రసిద్ధాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం మూలప్రకృత్యై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః
ఓం వ్యాపిన్యై నమః
(400)
ఓం వివిధాకారాయై నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణ్యై నమః
ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః
ఓం భక్తహార్ ద్దతమోభేదభానుమద్భానుసన్తత్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం శివారాధ్యాయై నమః
ఓం శివమూర్ త్యై నమః
ఓం శివంకర్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం శివపరాయై నమః
(410)ఓం శిష్ టేష్ టాయై నమః
ఓం శిష్టపూజితాయై నమః
ఓం అప్రమేయాయై నమః
ఓం స్వప్రకాశాయై నమః
ఓం మనోవాచామగోచరాయై నమః
ఓం చిచ్ఛక్త్యై నమః
ఓం చేతనారూపాయై నమః
ఓం జడశక్త్యై నమః
ఓం జడాత్మికాయై నమః
ఓం గాయత్ర్యై నమః
(420)ఓం వ్యాహృత్యై నమః
ఓం సన్ధ్యాయై నమః
ఓం ద్విజవృన్దనిషేవితాయై నమః
ఓం తత్త్వాసనాయై నమః
ఓం తస్ మ్యై నమః
ఓం తుభ్యం నమః
ఓం అయ్య్యై నమః
ఓం పఞ్చకోశాస్తరస్థితాయై నమః
ఓం నిస్సీమమహిమ్ నే నమః
ఓం నిత్యయౌవనాయై నమః
(430)ఓం మదశాలిన్యై నమః
ఓం మదఘూర్ ణ్ణి తారక్తాక్ష్యై నమః
ఓం మదపాటలగణ్డ భువే నమః
ఓం చన్దసద్రవదిగ్ధాంగ్యై నమః
ఓం చాస్పేయకుసుమప్రియాయై నమః
ఓం కుశలాయై నమః
ఓం కోమళాకారాయై నమః
ఓం కురుకుల్లాయై నమః
ఓం కులేశ్వర్యై నమః
ఓం కులకుణ్డాలయాయై నమః
(440)ఓం కౌళమార్ గతత్పర సేవితాయై నమః
ఓం కుమారాగణనాథాంబాయై నమః
ఓం తుష్ ట్యై నమః
ఓం పుష్ ట్యై నమః
ఓం మత్యై నమః
ఓం ధృత్యై నమః
ఓం శాన్త్యై నమః
ఓం స్వస్తిమత్యై నమః
ఓం కాన్త్యై నమః
ఓం నన్దిన్యై నమః
(450)ఓం విఘ్ నశిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం తినయనాయై నమః
ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః
ఓం మాలిన్యై నమః
ఓం హంసిన్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మాలయాచలవాసిన్యై నమః
ఓం సుముఖ్యై నమః
ఓం నళిన్యై నమః
(460)ఓం సుభ్రువే నమః
ఓం శోభనాయై నమః
ఓం సురనాయికాయై నమః
ఓం కాళకణ్ట్యై నమః
ఓం కాన్తిమత్యై నమః
ఓం క్షోభిణ్యై నమః
ఓం సూక్ష్మరూపిణ్యై నమః
ఓం వజ్రేశ్వర్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం వయోవస్థావివర్ జ్జితాయై నమః
(470)ఓం సిద్ధేశ్వర్యై నమః
ఓం సిద్ధ విద్యాయై నమః
ఓం సిద్ధమాత్రే నమః
ఓం యశాస్విన్యై నమః
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ ణ్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
(480)ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయజ్కర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తి సంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జ నిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదసద్వయాయై నమః
ఓం దంష్ ట్రోజ్జ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిర సంస్థితాయై నమః
(490)ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్ నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేన్ద్ర వరదాయై నమః
ఓం రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః
ఓం వదసత్రయ సంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ ణ్ణాయే నమః
ఓం మాంసనిష్ఠాయే నమః
(500)
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్ వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధ సన్పన్నాయై నమః
ఓం పీతవర్ ణ్ణాయై నమః
ఓం అతిగర్ వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
(510) ఓం బన్దిన్యాదిసమన్వితాయై నమః
ఓం దద్ధ్యాన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారంబుజారూఢాయై నమః
ఓం పఞ్చ్వక్త్రాయై నమః
ఓం అస్థిసంస్థితాయై నమః
ఓం అజ్కుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
(520)ఓం ఆజ్ఞాచక్రాబ్ జ నిలయాయై నమః
ఓం శుక్లవర్ ణ్ణాయై నమః
ఓం షడననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తి సమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినిరూపధారిణ్యై నమః
ఓం సహస్రదళ పద్మస్థాయై నమః
ఓం సర్ వ్వవర్ ణ్ణోపశోభితాయై నమః
ఓం సర్ వాయుధధరాయ నమః
(530)ఓం శుక్లసంస్తితాయై నమః
ఓం సర్ వతోముఖ్యే నమః
ఓం సర్ వ్వౌదనప్రీతచిత్తాయై నమః
ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం అమత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః
(540) ఓం అనుత్తమాయై నమః
ఓం పుణ్యకీర్ త్త్యై నమః
ఓం పుణ్యలభ్యాయై నమః
ఓం పులోమజార్ చ్చితాయై నమః
ఓం బన్ధమోచిన్యై నమః
ఓం బర్ బరాళకాయై నమః
ఓం విమర్ శరూపిణ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం వియదాదిజగత్ప్రుసేవ్ నమః
(550)ఓం సర్ వ్వవ్యాధి ప్రశమన్యై నమః
ఓం సర్ వ్వమృత్యు నివారిణ్యై నమః
ఓం అగ్రగణ్యాయై నమః
ఓం అచిన్త్యరూపాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం కత్యాయనై నమః
ఓం కాలహన్త్ర్యై నమః
ఓం కమలాక్షనిషేవితాయై నమః
ఓం తాంబూలపూరితముఖ్యై నమః
ఓం దాడిమీకుసుమప్రభాయై నమః
(560)ఓం మృగాక్ష్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం ముఖ్యాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మిత్రరూపిణ్యై నమః
ఓం నిత్యతృప్ తాయై నమః
ఓం భక్తనిధయే నమః
ఓం నియన్ర్త్యై నమః
ఓం నిఖిలేస్వర్యై నమః
ఓం మైత్య్రాదివాసనాలభ్యాయై నమః
(570)ఓం మహాప్రళయససాక్షిణ్యై నమః
ఓం పరాశాక్త్యై నమః
ఓం పరానిష్ఠాయై నమః
ఓం ప్రాజ్ఞానఘనరూపిణ్యై నమః
ఓం మాద్ధ్వీపానాలసాయై నమః
ఓం మత్తాయై నమః
ఓం మాతృకావర్ ణ్ణరూపిణ్యై నమః
ఓం మహాకైలాసనిలయాయై నమః
ఓం మృణాళమృదుదోర్ ల్లతాయై నమః
ఓం మహానీయాయై నమః
(580)

ఓం దయామూర్ త్త్యై నమః
ఓం మహాసామ్రాజ్యాశాలిన్యై నమః
ఓం ఆత్మవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం కామషేవితాయై నమః
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః
ఓం త్రికూటాయై నమః
ఓం కామకోటికాయై నమః
ఓం కటాక్షకిజ్కరీభూతకమలాకోటిసేవితాయై నమః
(590)

ఓం శిరస్థితాయై నమః
ఓం చన్ద్రనిభాయై నమః
ఓం ఫాలస్థాయై నమః
ఓం ఇన్ద్రధనుప్రభాయై నమః
ఓం హృదయస్థాయై నమః
ఓం రవిప్రఖ్యాయై నమః
ఓం త్రికోణాన్తరదీపికాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం దైత్యహన్త్యై నమః
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః
(600)
ఓం దరాన్తోళితదీర్ ఘాక్ష్యై నమః
ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః
ఓం గురుమూర్ త్త్యై నమః
ఓం గుణనిధయే నమః
ఓం గోమాత్రే నమః
ఓం గుహజన్మభువే నమః
ఓం దేవేశ్యై నమః
ఓం దణ్డనీతిస్థాయై నమః
ఓం దహరాకాశ రూపిణ్యై నమః
ఓం ప్రతిపన్ముఖ్యారాకాన్తతిథిమణ్డలపూజితాయై నమః
(610)
ఓం కలాత్మికాయై నమః
ఓం కలానాథాయై నమః
ఓం కావ్యాలాపవినోదిన్యై నమః
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః
ఓం ఆదిశాక్త్యై నమః
ఓం అమేయాయై నమః
ఓం ఆత్మనే నమః
ఓం పరమాయై నమః
ఓం పావనాకృత్యై నమః
ఓం అనేకకోటిబ్రాహ్మణ్డజనన్యై నమః
(620)

ఓం దివ్యవిగ్రహాయై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం కేవలాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం కైవల్యపదదాయిన్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిజగద్వన్ద్యాయై నమః
ఓం త్రిమూర్ త్త్యై నమః
ఓం త్రిదశేశ్వర్యై నమః
ఓం త్ర్యక్షర్యై నమః
(630)

ఓం దివ్యగన్ధాఢ్యాయై నమః
ఓం సిన్దూరతిలకాఞ్చ్తాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం శైలేన్ద్ర తనయాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గన్ధర్ వ్వసేవితాయై నమః
ఓం విశ్వగర్ భాయై నమః
ఓం స్వర్ ణగర్ భాయై నమః
ఓం అవరదాయై నమః
ఓం వాగధీశ్వర్యై నమః
(640)

ఓం ధ్యానగమ్యాయై నమః
ఓం అపరిచ్ఛే ద్యాయై నమః
ఓం జ్ఞానదాయై నమః
ఓం జ్ఞానవిగ్రహాయై నమః
ఓం సర్ వ్వవేదాన్త సంవేద్యాయై నమః
ఓం సత్యనన్దస్వరూపిణ్యై నమః
ఓం లోపాముద్రార్ చ్చితాయై నమః
ఓం లీలాక్ నుప్త బ్రాహ్మణ్డమణ్డలాయై నమః
ఓం దృశ్యరహితాయై నమః
(650)
ఓం విజ్ఞాత్య్రై నమః
ఓం వేద్యవర్ జ్జితాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగాదాయై నమః
ఓం యోగ్యాయై నమః
ఓం యోగానన్దాయై నమః
ఓం యుగన్దరాయై నమః
ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తి స్వరూపిణ్యై నమః
ఓం సర్ వాధారాయై నమః
ఓం సుప్రతిష్ఠాయై నమః
(660)
ఓం సదసద్రూపధారిణ్యై నమః
ఓం అష్టమూర్ త్త్యై నమః
ఓం అజాజైత్ర్యై నమః
ఓం లోకయాత్రావిధాయిన్యై నమః
ఓం ఏకాకిన్యై నమః
ఓం భూమరూపాయై నమః
ఓం నిర్ ద్వైతాయై నమః
ఓం ద్వైతవర్ జ్జితాయై నమః
ఓం అన్నదాయై నమః
ఓం వసుదాయై నమః
(670)
ఓం వృద్ధాయై నమః
ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః
ఓం బృహత్యై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మానన్దాయై నమః
ఓం బలిప్రియాయై నమః
ఓం భాషరూపాయై నమః
ఓం బృహత్ సేనాయై నమః
ఓం భావాభా వవివర్ జ్జితాయై నమః
(680)
ఓం సుఖారాద్ధ్యాయై నమః
ఓం శుభకర్యై నమః
ఓం శోభనాసులభాగత్యై నమః
ఓం రాజ్యదాయిన్యై నమః
ఓం రాజ్యవల్లభాయై నమః
ఓం రాజత్కృపాయై నమః
ఓం రాజపీఠనివేశిత నిజాశ్రితాయై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః
ఓం కోశనాథాయై నమః
(690) ఓం చతురంగ బలేశ్వర్యై నమః
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః
ఓం సత్యసన్దాయై నమః
ఓం సాగారమేఖలాయై నమః
ఓం దీక్షితాయై నమః
ఓం దైత్యశమన్యై నమః
ఓం సర్ వ్వలోకవశంకర్యై నమః
ఓం సర్ వ్వార్ త్ర్యై నమః
ఓం సర్ వ్వార్ త్థదాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సచ్చిదానన్దరూపిణ్యై నమః
(700)
ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః
ఓం సర్ వాగాయై నమః
ఓం సర్ వమోహిన్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం గుహాంబాయై నమః
ఓం గుహ్యరూపిణ్యై నమః
ఓం సర్ వోపాధివినిర్ ముక్తాయై నమః
ఓం సదాశివపతివ్రతాయై నమః
ఓం సన్ప్రదాయేశ్వరై నమః
(710)
ఓం సాధునే నమః
ఓం యై నమః
ఓం గురుమణ్డలరూపిణ్యై నమః
ఓం కులోత్తీర్ ణ్ణాయై నమః
ఓం భగారాధ్యయై నమః
ఓం మాయాయై నమః
ఓం మధుమత్యై నమః
ఓం మహ్యై నమః
ఓం గుణాంబాయై నమః
ఓం గుహ్యకారాధ్యాయై నమః
(720)

ఓం కోమళాంగ్యై నమః
ఓం గురుప్రియాయై నమః
ఓం స్వతన్త్రాయై నమః
ఓం సర్ వతన్త్రేశ్యై నమః
ఓం దక్షిణామూర్ త్తిరూపిణ్యై నమః
ఓం సనకాది సమారాధ్యాయై నమః
ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః
ఓం చిత్కలాయై నమః
ఓం ఆనన్దకలికాయై నమః
ఓం ప్రేమరూపాయై నమః
(730)

ఓం ప్రియంకర్యై నమః
ఓం నామపారాయణప్రీతాయై నమః
నన్దివిద్యాయై నమః
ఓం నటేశ్వర్యై నమః
ఓం మిథ్యాజగదధిష్టానాయై నమః
ఓం ముక్తిదాయై నమః
ఓం లాస్యప్రియాయై నమః
ఓం లయకర్యై నమః
ఓం లజ్జాయై నమః
(740)
ఓం రంభాదివన్దితాయై నమః
ఓం భవదావసుధావృష్ ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్ భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాన్తరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ ధిచన్ద్రికాయైనమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్ వతదంభోళయే నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
(750)

ఓం మహాకాళ్యై నమః
ఓం మహాగ్రాసాయై నమః
ఓం మహాశనాయై నమః
ఓం అపర్ ణ్ణాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డముణ్డా సురనిషూదిన్యై నమః
ఓం క్షరాక్షరాత్మికాయై నమః
ఓం సర్ వ్వలోకేశ్యై నమః
ఓం విశ్వధారిణ్యై నమః
ఓం త్రివర్ గ్గదాత్ర్యై నమః
(760)
ఓం సుభగాయై నమః
ఓం త్ర్యంబకాయై నమః
ఓం త్రిగుణాత్మికాయై నమః
ఓం సర్ గ్గాపవర్ గ్గదాయై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం జపాపుష్పనిభాకృత్యై నమః
ఓం ఓజోవత్యై నమః
ఓం ద్యుతిధరాయై నమః
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం ప్రియావ్రతాయై నమః
(770)

ఓం దురారాధ్యాయై నమః
ఓం దురాధర్ షాయై నమః
ఓం పాటలీకుసుమప్రియాయై నమః
ఓం మహత్యై నమః
ఓం మేరునిలయాయై నమః
ఓం మన్దారకుసుమప్రియాయై నమః
ఓం వీరారాధ్యాయై నమః
ఓం విరాడ్ రూపాయై నమః
ఓం విరజాయై నమః
ఓం విశ్వతోముఖ్యై నమః
(780)
ఓం ప్రత్యగ్రూపాయై నమః
ఓం పరాకాశాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం ప్రాణరూపిణ్యై నమః
ఓం మార్ త్తాణ్డభైరవారాధ్యాయై నమః
ఓం మన్త్రిణీన్యస్ తరాజ్యధురే నమః
ఓం త్రిపురేశ్యై నమః
ఓం జయత్ సేనాయై నమః
ఓం నిన్త్రైగుణ్యాయై నమః
ఓం పరాపరాయై నమః
(790)

ఓం సత్యజ్ఞానాన్దరూపాయై నమః
ఓం సామరస్యపరాయణాయై నమః
ఓం కపర్ ద్దిన్యై నమః
ఓం కలామాలాయై నమః
ఓం కామదూహే నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం కలానిధయే నమః
ఓం కావ్యకలాయై నమః
ఓం రసజ్ఞాయై నమః
ఓం రసశేవధయై నమః
(800)

ఓం పుష్టాయై నమః
ఓం పురాతనాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం పుష్కరాయై నమః
ఓం పుష్కరేక్షణాయై నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం పరంధామ్ నే నమః
ఓం పరమాణవే నమః
ఓం పరాత్పరాయై నమః
ఓం పాశహస్తాయై నమః
(810)
ఓం పాశహన్త్ర్యై నమః
ఓం పరమన్త్ర విభేదిన్యై నమః
ఓం మూర్ త్తాయై నమః
ఓం అమూర్ త్తాయై నమః
ఓం అనిత్యతృప్తాయై నమః
ఓం మునిమానసహంసికాయై నమః
ఓం సత్యవ్రతాయై నమః
ఓం సత్యరూపాయై నమః
ఓం సర్ వాన్తర్యామిన్యై నమః
ఓం సత్యై నమః
(820)
ఓం బ్రాహ్మాణ్యై నమః
ఓం బ్రాహ్మణే నమః
ఓం జనన్యై నమః
ఓం బహురూపాయై నమః
ఓం బుధార్ చ్చితాయై నమః
ఓం ప్రసవిత్ర్యై నమః
ఓం ప్రచణ్డాయై నమః
ఓం ఆజ్ఞాయై నమః
ఓం ప్రతిష్ఠాయై నమః
ఓం ప్రకటాకృత్యై నమః
(830)

ఓం ప్రాణేశ్వర్యై నమః
ఓం ప్రాణదాత్ర్యై నమః
ఓం పఞ్చాశాత్పీఠరూపిణ్యై నమః
ఓం విశృంఖలాయై నమః
ఓం వివిక్తస్థాయై నమః
ఓం వీరమాత్రే నమః
ఓం వియత్ప్రసేవే నమః
ఓం ముకున్దాయై నమః
ఓం ముక్తి నిలయాయై నమః
ఓం మూలవిగ్రహరూపిణ్యై నమః
(840)
ఓం భావజ్ఞాయై నమః
ఓం భవరోగఘ్న్యై నమః
ఓం భవచక్రప్రవర్ త్తిన్యై నమః
ఓం చన్దస్సారాయై నమః
ఓం శాస్త్రసారాయై నమః
ఓం మన్త్రసారాయై నమః
ఓం తలోదర్యై నమః
ఓం ఉదారకీర్ త్తయే నమః
ఓం ఉద్దామవైభవాయై నమః
ఓం వర్ ణ్ణరూపిణ్యై నమః
(850)

ఓం జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాన్తిదాయిన్యై నమః
ఓం సర్ వోపనిషదుద్ఘుష్టాయై నమః
ఓం శాన్త్యతీతకలాత్మికాయై నమః
ఓం గంభీరాయై నమః
ఓం గగనాన్తః స్థాయై నమః
ఓం గర్ వితాయై నమః
ఓం గానలోలుపాయై నమః
ఓం కాష్ ఠాయై నమః
ఓం అకాన్తాయై నమః
(860)
ఓం కాన్తార్ ద్ధవిగ్రహాయై నమః
ఓం కార్యకారణనిర్ మ్ముక్తాయై నమః
ఓం కామకేళితరంగితాయై నమః
ఓం కనత్కనకతాటజ్కాయై నమః
ఓం లీలావిగ్రహధారిణ్యై నమః
ఓం అజాయై నమః
ఓం క్షయవినిర్ ముక్తాయై నమః
ఓం ముగ్ద్దాయై నమః
ఓం క్షిప్రప్రసాదిన్యై నమః
ఓం అన్తర్ ముఖసమారాధ్యాయై నమః
(870)
ఓం బహిర్ ముఖసుదుర్ ల్లభాయై నమః
ఓం త్రయ్యై నమః
ఓం త్రివర్ గ్గనిలయాయై నమః
ఓం త్రిస్థాయై నమః
ఓం త్రిపురమాలిన్యై నమః
ఓం నిరామయాయై నమః
ఓం నిరాలంబాయై నమః
ఓం స్వాత్మారామాయై నమః
ఓం సుధాసృత్యై నమః
ఓం సంసారపజ్కనిర్ మ్మగ్నసముద్ధరణపణ్డితాయై నమః
(880)
ఓం యజ్ఞప్రియాయై నమః
ఓం యజ్ఞకర్ త్ర్యై నమః
ఓం యజమానస్వరూపిణ్యై నమః
ఓం ధర్ మాధారాయై నమః
ఓం ధనాద్ధ్యక్షాయై నమః
ఓం ధనధాన్యవివర్ ద్ధిన్యై నమః
ఓం విప్రప్రియాయై నమః
ఓం విప్రరూపాయై నమః
ఓం విశ్వభ్రమణకారిణ్యై నమః
ఓం విశ్వగ్రాసాయై నమః
(890)
ఓం విద్రుమాభాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విష్ణురూపిణ్యై నమః
ఓం అయోనయే నమః
ఓం యోనినిలయాయై నమః
ఓం కూటస్థాయై నమః
ఓం కులరూపిణ్యై నమః
ఓం వీరగోష్టిప్రియాయై నమః
ఓం వీరాయై నమః
ఓం నైష్ కర్ మ్మ్యాయై నమః
(900)

ఓం నాదరూపిణ్యై నమః
ఓం విజ్ఞానకలనాయై నమః
ఓం కల్యాయై నమః
ఓం విదగ్ద్ధాయై నమః
ఓం బైన్దవాసనాయై నమః
ఓం తత్త్వాధికాయై నమః
ఓం తత్త్వమయై నమః
ఓం తత్త్వమర్ త్థస్వరూపిణ్యై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సౌమ్యాయై నమః
(910)
ఓం సదాశివకుటుంబిన్యై నమః
ఓం సవ్యాపసవ్యమార్ గ్గస్థాయై నమః
ఓం సర్ వ్వాపద్వినివారిణ్యై నమః
ఓం స్వస్థాయై నమః
ఓం స్వభావమధురాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం ధీరసమర్ చ్చితాయై నమః
ఓం చైతన్యకుసుమప్రియాయై నమః
ఓం సదోదితాయై నమః
(920)
ఓం సదాతుష్టాయై నమః
ఓం తరుణాదిత్యపాటలాయై నమః
ఓం దక్షిణాదక్షిణారాద్ధ్యాయై నమః
ఓం దరన్మేరముఖంబుజాయై నమః
ఓం కౌలినీకేవాలాయై నమః
ఓం అనర్ ఘ్యకైవల్యపదదాయిన్యై నమః
ఓం స్తోత్రప్రియాయై నమః
ఓం స్తుత్తిమత్యై నమః
ఓం శ్రుతిసంస్తుతవైభవాయై నమః
ఓం మనస్విన్యై నమః
(930)
ఓం మానవత్యై నమః
ఓం మహేశ్యై నమః
ఓం మంగళాకృత్యే నమః
ఓం విశ్వమాత్రే నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం విరాగిణ్యై నమః
ఓం ప్రగల్భాయై నమః
ఓం పరమోదారాయై నమః
ఓం పరమోదాయై నమః
(940)
ఓం మనోమయ్యై నమః
ఓం వ్యోమకేశ్యై నమః
ఓం విమానస్థాయై నమః
ఓం వజ్రిణ్యై నమః
ఓం వామకేశ్వర్యై నమః
ఓం పఞ్చయజ్ఞప్రియాయై నమః
ఓం పఞ్చవ్రేతమఞ్చధిశాయిన్యై నమః
ఓం పఞ్చమ్యై నమః
ఓం పఞ్చభూతేశ్యై నమః
ఓం పఞ్చసంఖ్యోపచారిణ్యై నమః
(950)

ఓం శాశ్వత్యై నమః
ఓం శాశ్వత్యైశ్వర్యాయై నమః
ఓం శర్ మ్మదాయై నమః
ఓం శంభుమొహిన్యై నమః
ఓం ధరాయై నమః
ఓం ధరసుతాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధర్ మ్మిణ్యై నమః
ఓం ధర్ మ్మవర్ ద్ధిన్యై నమః
ఓం లోకాతీతాయై నమః
(960)
 ఓం గుణాతీతాయై నమః
ఓం సర్ వ్వాతీతాయై నమః
ఓం శామత్మికాయై నమః
ఓం బన్దూకకు సుమప్రఖ్యాయై నమః
ఓం బాలాయై నమః
ఓం లీలావినోదిన్యై నమః
ఓం సుమంగల్యై నమః
ఓం సుఖకర్యై నమః
ఓం సువేషాఢ్యాయై నమః
ఓం సువాసిన్యై నమః
(970)
ఓం సువాసిన్యర్ చ్చనప్రీతాయై నమః
ఓం అశోభనాయై నమః
ఓం శుద్ధమానసాయై నమః
ఓం బిన్దుతర్ ప్పణసన్తుష్టాయై నమః
ఓం పూర్ వజాయై నమః
ఓం త్రిపురాంబికాయై నమః
ఓం దశముద్రాసమారాద్ధ్యాయై నమః
ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం జ్ఞానగమ్యాయై నమః
(980)

ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః
ఓం యోనిముద్రాయై నమః
ఓం త్రిఖణ్డేశ్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం అంబాయై నమః
ఓం త్రికోణగాయై నమః
ఓం అనఘాయై నమః
ఓం అధ్బుతచారిత్రాయై నమః
ఓం వాఞ్ ఛితార్ త్థప్రదాయిన్యై నమః
ఓం అభ్యాసాతిశయఞ్జతాయై నమః
(990)
ఓం షడద్ధ్వాతీతరూపిణ్యై నమః
ఓం అవ్యాజకరుణామూర్ త్తయే నమః
ఓం అజ్ఞానధ్వాన్తదీపికాయై నమః
ఓం ఆబాలగోపవిదితాయై నమః
ఓం సర్ వ్వానుల్లంఘ్యశాసనాయై నమః
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః
ఓం శ్రీమత్ త్రిపుర సున్దర్యై నమః
ఓం శ్రీశివాయై నమః
ఓం శివశక్త్యైక్యారూపిణ్యై నమః
ఓం శ్రీ లళితంబికాయై నమః

ఇతి శ్రీ లళితా దేవ్య నామ్నాం సాహస్రకం జగుః

ఓం సర్ వ్వ మంగళమంగల్యే
శివే సర్ వ్వార్ త్థ సాధికే
ఓం శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణీ నమోస్తుతే !  















 

Ugadi - Telugu New Year On 11 April 2013

 Ugadi marks the beginning of the Telugu New Year. It also brings happiness with the onset of Vasanth Ruthu (spring). Ugadi name has been changed from Yuga Aadi (Yuga + Aadi means beginning of New age). It is believed that the creator of the Hindu pantheon Lord Brahma started creation on this day - Chaithra Shuddha Prathipade or the Ugadi day. It is the most important festival for Hindus, which falls on Chaitra Shuddha Prathipade (Padya). According to Hindu myths, Lord Brahma created the earth and set days, nights, dates, weeks, fortnights, months, seasons, and years to count the time.

During Ramayana period, the New Year was being celebrated on the first day of Uttharayana. So, Chaitra was the 12th month. Varahamihira, a saint who lived in sixth century, started a new method of celebrating New Year on Chaitra Shuddha Prathipade. Ugadi marks the beginning of a new Hindu lunar calendar with a change in the moon's orbit. It is a day when mantras are chanted and predictions made for the new year.

Panguni Uttiram on 26th March 2013

Panguni Uttiram is a festival celebrating celestial marriages. Lord Shiva weds goddess Meenakshi (a Parvati incarnation) on this date. Also celebrated is the marriage of Lord Subramanya to Theivanai, the adopted daughter of Indra. It is celebrated over a ten day period in many temples. Inscriptions indicate existence of these celebrations as early as that of the Chola King Rajaraja Chola. Panguni Uttiram falls on the full moon day in the month of 'Phalguna' called Panguni in Tamil (April). The day is considered to be specially favourable for the worship of Shiva, Perumal and Murugan.

Siddi Vinayak Live Darshan

Darshan from Shiridi

Shri Kashi Vishwanath Mandir - Live!!